EMI పద్ధతిలో వంటగ్యాస్ : ఒక్క రూపాయి కూడా లేకుండా కనెక్షన్

వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. నిరుపేదలకు వాయిదాల పద్ధతిలో వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కనెక్షన్లు ఇవ్వనుంది. ఆ డబ్బును EMI పద్ధతిలో వసూలు చేసేలా స్కీంను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్-14) రోజున పంపిణీ ప్రారంభించాలని చమురు సంస్థలను ఆదేశించింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేదలకు వంటగ్యాస్‌ Read More …

తత్కాల్‌’ రూల్స్‌ మారాయి

రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. అవేంటంటే.. ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు. ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌-దిగాల్సిన Read More …